గిరిజన కాఫీ రైతులకు తీపి కబురు..‘మా తోట’ ఎఫ్పీవో ఆధ్వర్యంలో కొనుగోళ్లకు సన్నాహాలు
• కిలో పండ్లకు రూ.75.. సేంద్రీయానికి రూ.77 ఖరారు • బుధవారం నుంచే రైతుల ముంగిట్లోకి సేకరణ వాహనాలు చింతపల్లి: మన్యం కాఫీ రైతు ముంగిట్లోకి తీపి కబురు వచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే లక్ష్యంగా…
