East Coast

నాలుగు కాళ్ల ‘కుర్చీ’ ప్రస్థానం
నాలుగు కాళ్ల ‘కుర్చీ’. గ్రామ సర్పంచ్ నుంచి ఢిల్లీ పీఠం దాకా రోజూ సాగే “కుర్చీలాట” శతాబ్దాల సామాజిక ఆధిపత్యం, వర్గపోరాటాలు, యుద్ధాలతో తడిసిన సుదీర్ఘ కాలక్రమ ప్రస్థానం.

ఏపీలో ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’: లాభమా? నష్టమా?
టీడీపీ, జనసేన, బీజేపీలకు బలమైన సంప్రదాయ కార్యకర్తలు, అభిమాన నెట్‌వర్క్ ఉంది. వీరిని విస్మరించి, కేవలం ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా బయటి ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేస్తే పార్టీ కేడర్‌లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.

వైజాగ్ ఎంవీవీ సిటీకి ‘తీరని దాహం’: అసలు దోషులెవరు?
నీరు వ్యాపార సరుకు కాదు; అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే ప్రాథమిక హక్కు. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల వైపు ఆకర్షితులయ్యే వారు ఇప్పటికైనా మేల్కొనాలి.
Eastern Ghats

నాలుగు కాళ్ల ‘కుర్చీ’ ప్రస్థానం
నాలుగు కాళ్ల ‘కుర్చీ’. గ్రామ సర్పంచ్ నుంచి ఢిల్లీ పీఠం దాకా రోజూ సాగే “కుర్చీలాట” శతాబ్దాల సామాజిక ఆధిపత్యం, వర్గపోరాటాలు, యుద్ధాలతో తడిసిన సుదీర్ఘ కాలక్రమ ప్రస్థానం.

ఏపీలో ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’: లాభమా? నష్టమా?
టీడీపీ, జనసేన, బీజేపీలకు బలమైన సంప్రదాయ కార్యకర్తలు, అభిమాన నెట్‌వర్క్ ఉంది. వీరిని విస్మరించి, కేవలం ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా బయటి ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేస్తే పార్టీ కేడర్‌లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.

అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’
తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.
Food & Agri

రక్తం చిందిన తోటల నుంచి నవ శకంవైపు ..భారతీయ తేనీటి విప్లవం
తెల్లవారే కోట్లాది మంది జీవన ప్రయాణం ఒక వేడివేడి టీ కప్పుతోనే మొదలవుతుంది. ఈ సుగంధ భరిత పానీయం వెనుక సామ్రాజ్యవాదుల కుట్రలు, శ్రామికుల నడ్డి విరిచిన వెట్టిచాకిరీ, తరతరాల ఆదివాసీల రక్తసిక్త చరిత్ర దాగి ఉన్నాయి.

అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు
విశాఖ సాగర తీరంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’. ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.

అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’
తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.
Culture & Heritage

గాంధీని ‘మహాత్మా’గా మార్చిన చారిత్రక అడుగులు
ఈ నేల మీద ఏ మహానాయకుడూ ఆకాశం నుంచి ఊడిపడలేదు; రాత్రికి రాత్రే చరిత్రను శాసించనూ లేదు. ఒక సాధారణ న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, జాతి గర్వించే ‘మహాత్ముడు’గా ఎలా రూపాంతరం చెందారంటే ..