Culture & Heritage
Explore culture, heritage, traditions, arts, and community life.

గాంధీని ‘మహాత్మా’గా మార్చిన చారిత్రక అడుగులు
ఈ నేల మీద ఏ మహానాయకుడూ ఆకాశం నుంచి ఊడిపడలేదు; రాత్రికి రాత్రే చరిత్రను శాసించనూ లేదు. ఒక సాధారణ న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, జాతి గర్వించే ‘మహాత్ముడు’గా ఎలా రూపాంతరం చెందారంటే ..

నాలుగు కాళ్ల ‘కుర్చీ’ ప్రస్థానం
నాలుగు కాళ్ల ‘కుర్చీ’. గ్రామ సర్పంచ్ నుంచి ఢిల్లీ పీఠం దాకా రోజూ సాగే “కుర్చీలాట” శతాబ్దాల సామాజిక ఆధిపత్యం, వర్గపోరాటాలు, యుద్ధాలతో తడిసిన సుదీర్ఘ కాలక్రమ ప్రస్థానం.

అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు
విశాఖ సాగర తీరంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’. ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.

వైజాగ్ ‘RK Beach’ ..పేరు వెనుక అసలు నిజం!
విశాఖపట్నం ప్రసిద్ధ ఆర్కే బీచ్‌కు ఆ పేరు 1930లలో కలెక్టర్‌గా పనిచేసిన “సర్ రామకృష్ణ” జ్ఞాపకార్థం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ముమ్మాటికీ అవాస్తవం, పూర్తిగా నిరాధారమైన తప్పుడు ప్రచారం.

అడవి బిడ్డల ఆత్మబంధువు ‘వెదురు’
తూర్పు, పశ్చిమ కనుమల్లో స్థానిక సమూహాలకు వెదురు ప్రాణసమానమైన ఆత్మబంధువు. ప్రకృతి వారికి ప్రసాదించిన అపురూపమైన వర్షాకాల కానుక వెదురు చిగుళ్లు.

విశ్వాసాల పునాదులపై కల్తీ ఘాటు!
బ్రాండ్ పేరు ఎంత పెద్దదైనా సరే, అది చట్టానికి అతీతం కాదు. ‘నమ్మకమే పెట్టుబడి’గా దశాబ్దాలుగా వర్ధిల్లిన సంస్థలు, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడం దారుణం.
